BIKKI NEWS : భారతదేశం లో BIOSPHERE RESERVES గా 9 ప్రాంతాలను గుర్తించారు. పోటీ పరీక్షల నేపథ్యంలో బయోస్పియర్ రిజర్వ్ పేరు, గుర్తింపు పొందిన సంవత్సరం, అవి ఉన్న ప్రాంతాలను చూద్దాం.
LIST OF BIO SPHERE RESERVES IN INDIA
1) నీలగిరి బయోస్పియర్ – 1986 – తమిళనాడు, కేరళ, కర్ణాటక
2) నందాదేవి -1988 -ఉత్తరాఖండ్
3) నోక్రేక్ – 1988 – మేఘాలయ
4) గ్రేట్ నికోబార్ -1989 – అండమాన్ నికోబర్ దీవులు
5) గల్ఫ్ ఆఫ్ మన్నారు -1989 – తమిళనాడు
6) మానస్ సరోవరం -1989 – అసోం
7) సుందరబన్స్ -1989 -పశ్చిమ బెంగాల్
8) సిమ్లిపాల్ – 1994 – ఒడిశా
9) డీబ్రూ సిక్ హోవా -1997 -అసోం