బిందియారాణి దేవి రజత పథకం

  • నాలుగు పథకాలు వెయిట్ లిప్టింగ్ లోనే

బర్మింగ్ హామ్ (జూలై – 31) : బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ – 2022 లో బాగంగా భారత వెయిట్ లిప్టర్ బిందియారాణి దేవి రజత పథకం సాదించింది… దీంతో భారత పథకాల సంఖ్య నాలుగు కు చేరింది. నాలుగు పథకాలు వెయిట్ లిఫ్టింగ్ లో కావడం విశేషం.

మహిళల 55 కేజీల వెయిట్ లిప్టింగ్ విభాగంలో బిందియరాణి దేవి మొత్తంగా 202 కేజీల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచి రజత పథకంతో మెరసింది

Follow Us @