BIKKI NEWS (APR. 12) : Bhu Bharathi act and portal starts from 14th april. ధరణి చట్టం స్థానంలో రూపొందించిన భూ భారతి చట్టాన్ని ఏప్రిల్ 14 నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Bhu Bharathi act and portal starts from 14th april.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న హైదరాబాదులోని శిల్పకళ వేదికలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు భూభారతి చట్టాన్ని మరియు పోర్టల్ ను ప్రారంభిస్తారని తెలిపారు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్