భోపాల్‌ గ్యాస్ దుర్ఘటనలో విడుదలైన గ్యాస్ పేరు.?

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ 1984 డిసెంబర్లో 2, 3 తేదీలలో యూనియన్ కార్బైడ్ ప్యాక్టరీ నుండి మిథైల్ ఐసో సయనేట్ (MIC) అనే విష వాయువు లీకై ప్రాణాలు కోల్పోయిన వారి స్మృత్యార్ధం స్మారక చిహ్నాన్ని నిర్మించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు.

ఈ దుర్ఘటనలో భర్తలను కోల్పోయిన మహిళలకు రూ.వెయ్యి పింఛన్‌ను వెంటనే పునః ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. భోపాల్‌ గ్యాస్‌ లీకేజీ ఘటన జరిగి 36 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

Follow Us @