BIKKI NEWS (APR. 13) : bheem bike rally in kallem village. అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం- కళ్ళెం ఆధ్వర్యంలో అధ్యక్షులు మబ్బు క్రాంతి కుమార్ అధ్యక్షతన ఎప్రిల్ 14న ఉదయం భీమ్ బైక్ ర్యాలీ ప్రోగ్రాం ఉంటుందని తెలిపారు.
bheem bike rally in kallem village
కావున గ్రామ ప్రజలందరూ, పుర ప్రముఖులు, వివిధ యువజన మరియు కుల సంఘాల నాయకులు, అంబేద్కర్ వాదులు అందరూ ఈ ర్యాలీలో పాల్గొని ఆ మహనీయుని ఆశయాలు, ఆలోచనలు ప్రజలకు చేరవేయాలని, ఈ భీమ్ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని అందరూ రావలసిందిగా మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
సమయం : ఉదయం 8:30ని||లకు
తేదీ: 14.04.2025
స్థలం : అంబేద్కర్ కూడలి నుండి మొదలు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్