21 ఫిబ్రవరి 2022 కరెంట్ అఫైర్స్

1.తత్కాల్ టిక్కెట్ల కోసం IRCTC ఏ యాప్‌ని ప్రారంభించింది?
జ:- CONFORMED TICKET

2.ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కి గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వబడిన ఏ కార్యక్రమం నిర్వహించబడింది?
జ:- 12వ ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ.

 1. “ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్” కొత్త డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
  జ:- చేతన్ ఘాటే.
 2. దాదా సాహెబ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022లో ఉత్తమ నటుడు మరియు ఉత్తమ నటి అవార్డు ఎవరికి లభించింది?
  జ:- రణవీర్ సింగ్ (చిత్రం-83), కృతి సనన్ (చిత్రం-మిమి).
 3. దాదా సాహెబ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022లో బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఎవరికి లభించింది?
  జ:- షేర్ షా.
 4. జేపీ మోర్గాన్ బ్యాంక్‌ ఎందులో మొదటి బ్యాంక్‌గా నిలిచింది.?
  జ:- మెటావర్స్ గా మారిన మొదటి బ్యాంకు గా.
 5. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు.?
  జ:- గౌతమ్ సంవాగ్.
 6. 71 ఏళ్ల వయసులో మరణించిన భారత మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు ఎవరు.?
  జ:- సుర్జిత్ సేన్‌గుప్తా.
 7. ఈరోజు (ఫిబ్రవరి 21) ఏ రోజుగా జరుపుకుంటున్నారు.?
  జ:- అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.
 8. ఢిల్లీ టీచర్స్ యూనివర్సిటీకి మొదటి వైస్ ఛాన్సలర్‌గా ఎవరు నియమితులయ్యారు.?
  జ:- ప్రొఫెసర్ ధనంజయ్ సింగ్.
Follow Us @