ఉత్తమ ప్రిన్సిపాల్, అధ్యాపక అవార్డులు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 02) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ముగ్గురు ప్రిన్సిపాల్ లకు మరియు ఎనిమిది మంది జూనియర్ లెక్చరర్లకు ఉత్తమ ప్రిన్సిపాల్, మరియు ఉత్తమ అధ్యాపక అవార్డులను 2022 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను వీరికి అందించనుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధిలో మరియు విద్యార్థులను అద్భుతంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన వీరికి ఈ అవార్డులు దక్కాయి.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @