ఇంటర్ లో ఉత్తమ ప్రిన్సిపాల్ లు, అధ్యాపకులు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 03) : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న నలుగురు ప్రిన్సిపాల్ లు, ఏడుగురు జూనియర్ లెక్చరర్లకు ఉత్తమ ప్రిన్సిపాల్స్, ఉత్తమ అధ్యాపక రాష్ట్ర స్థాయిలో అవార్డులను అందజేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబితా విడుదల చేసింది.

★ ఉత్తమ ప్రిన్సిపాల్ లు

రాపోలు ప్రభాకర్ – జీజేసి దెవురుప్పల
కె. వెంకటేశ్వర్లు – జీజేసి కడ్డమ్ పెద్దూర్
ఎం. రమేష్ లింగం – జీజేసి మల్దకల్
కే. శ్రీనివాస్ – జీజేసి మిరుదొడ్డి

★ ఉత్తమ అధ్యాపకులు

ఎం. గోపి – హిందీ
వి.రవికుమార్ – జూవాలజీ
వి. రాధికా – ఫిజిక్స్
జీ. శ్రీలత -కెమిస్ట్రీ
వి. వెంకట రమణాచారి – సివిక్స్
టి. రాధాకృష్ణ – బోటనీ
కే.మణాకుమారి – కెమిస్ట్రీ