తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలశాలల్లో పనిచేస్తున్న ఇద్దరు ప్రిన్సిపాళ్లు, 8 మంది జూనియర్ లెక్చరర్లు, ఒక వొకేషనల్ జూనియర్ లెక్చరర్‌ను ఉత్తమ అధ్యాపకులుగా ఎంపిక చేశారు. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. 2021వ ఏడాదికి సంబంధించి వీరిని ఉత్తమ అధ్యాపకులుగా ఎంపిక చేశారు.
★ ఉత్తమ ప్రిన్సిపాల్ లు
1) శ్రీనివాసులు – ములుగు జిల్లా తాడ్వాయి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్.

2) గంగాధర్ – నిర్మల్ జిల్లా బాలికల జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్
★ ఉత్తమ జూనియర్ అధ్యాపకులు :
సింగం శ్రీనివాస్, ఎం.విజయశేఖర్, వై.విక్రమ్‌బాబు, కోడి ఆనంద్, ఆదిత్య ప్రవీణ్, ఈ.సుధాకర్ కుమార్, ఫైజా అంబర్, డి.సుధాకర్‌రెడ్డి, ఎన్.శ్రీనివాస్ (వొకేషనల్) ఉన్నారు.
Follow Us @