ITR CHANCE : దాఖలు చేయని వారికి అవకాశం

హైదరాబాద్ (ఆగస్ట్ – 01) : Income Tax Return ను జూలై 31 లోపల సమర్పించలేకపోయిన వారికి మరో అవకాశం ఉంది. BELATED ITR కింద జరిమానా చెల్లించి డిసెంబర్ 31 వరకు ఫైల్ చేయవచ్చు.

వార్షికాదాయం రూ.5లక్షలలోపు ఉన్న వారు రూ. 1000, రూ. 5 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారు రూ.5 వేలు చెల్లించి ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయవచ్చు

పన్ను చెల్లించాల్సి ఉంటే నెలకు 1% అదనంగా వడ్డీ కట్టి ITR దాఖలు చేయడానికి అవకాశం ఉంది. పన్ను పరిధిలోకి రాని వారు ఆలస్య రుసుం చెల్లించి… ఫైన్ లేకుండానే రిటర్నులు దాఖలు చేయవచ్చు.