ఒప్పంద ప్రాతిప‌దిక‌న 727 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్

మద్య ప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(AIIMS)లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న 727 పోస్టుల భ‌ర్తీకి బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నోటిఫికేషన్ విడుదల చేసింది.


● మొత్తం పోస్టులు :: 727

● విభాగాలు :: లోయ‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్‌, ప‌బ్లిక్ హెల్త్ న‌ర్సు, శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్, మనిఫోల్డ్ టెక్నీషియ‌న్‌, స్టెనోగ్రాఫర్‌, హాస్పిట‌ల్ అటెండెంట్‌, ఆఫీస్ అసిస్టెంట్ మొదలగునవి.

● అర్హ‌త‌లు :: పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత స‌బ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, ఎంఏ/ ఎమ్మెస్సీ(సైకాల‌జీ/ సైకియాట్రీ) ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

● వయో పరిమితి :: పోస్టును అనుస‌రించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగుల లకు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు స‌డ‌లింపు.

● ఎంపిక పద్దతి :: కంప్యూట‌ర్ బేస్డ్‌ టెస్ట్‌(CBT), ప‌ర్స‌న‌ల్ ఇంట‌రాక్ష‌న్‌/ స‌్కిల్ టెస్ట్ ఆధారంగా

● ద‌ర‌ఖాస్తు పద్దతి :: ఆన్లైన్

● చివ‌రి తేది :: డిసెంబర్ – 26 – 2020.

● వెబ్సైట్ ::

https://www.becil.com/

● పూర్తి PDF నోటిఫికేషన్ ::

https://drive.google.com/file/d/1OhaEAvqcI8gIo6wBY3NRG4YZ0OcwZ41v/view?usp=drivesdk

Follow Us@