BIKKI NEWS (JAN. 23) : BDL 361 PROJECT OFFICER JOBS WITH INTERVIEW – భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మూడు బ్రాంచ్ లలో ఫిక్స్డ్ టర్మ్ నాలుగు సంవత్సరాలు పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.
BDL బ్రాంచ్ లు :
తెలంగాణ : గచ్చిబౌలి, కాంచన్ భాగ్, భానూరు, విశాఖపట్నం, బెంగళూరు
పోస్టుల వివరాలు :
ప్రాజెక్ట్ ఇంజనీర్ – 125
ప్రాజెక్ట్ ఆఫీసర్ – 11
ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ – 140
ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ /ఆఫీసర్ – 83
ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 02
అర్హతలు : పోస్టును అనుసరించి విద్యార్హతలు కలవు. నోటిఫికేషన్ లో చూడగలరు.
వయోపరిమితి : ఫిబ్రవరి – 14 – 2024 నాటికి 28 ఏళ్ళు కలిగి ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
దరఖాస్తు విధానము : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : జనవరి 24 నుండి ఫిబ్రవరి 14 – 2024 వరకు
దరఖాస్తు ఫీజు : 300/-
ఎంపిక విధానము : అర్హత పరీక్ష లో వచ్చిన మార్కులకు 75%, ఎక్స్‌పీరియన్స్ – 10% ఇంటర్వ్యూ – 15% మార్కుల కేటాయించి… మెరిట్ ద్వారా.
★ ఇంటర్వ్యూ తేదీలు & స్థలం :
స్థలం – కాంచన్‌భాగ్ – హైదరాబాద్
ప్రాజెక్ట్ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్ – 17 – 02 – 2024
ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ –
ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ /ఆఫీసర్ –
ప్రాజెక్ట్ అసిస్టెంట్ – – 18 – 02 – 2024
స్థలం – బానూరు – సంగారెడ్డి
ప్రాజెక్ట్ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్ – 21 – 02 – 2024
ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ –
ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ /ఆఫీసర్ –
ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 22 – 02 – 2024
స్థలం – విశాఖపట్నం – ఆంధ్రప్రదేశ్
ప్రాజెక్ట్ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్ –
ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ –
ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ /ఆఫీసర్ –
ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 25 – 02 – 2024