బీసీ స్టడీ సర్కిల్ ఉచిత పోలీసు శిక్షణ.

తెలంగాణ రాష్ట్రంలోనే బిసి స్టడీ సర్కిల్ రాబోయే పోలీస్ నోటిఫికేషన్ ను దృష్టిలో ఉంచుకొని పోలీస్ కానిస్టేబుల్, ఎస్.ఐ ప్రిలిమ్స్ పరీక్షలో ఉచిత ఆన్లైన్ శిక్షణ అందించడానికి నిర్ణయం తీసుకుందని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బాలాచారి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బిసి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 24న ప్రారంభమై 31తో ముగియనుంది.

దరఖాస్తు చేసుకోవడానికి గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ 1.5 లక్షలు పట్టణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ 2 లక్షలు మించకూడదు.

వెబ్సైట్ :: https://tsbcstudycircle.cgg.gov.in/FirstPage.do

మరిన్ని వివరాలకు సంప్రదించండి ::

040-24071178, 6302427521

Follow Us@