హైదరాబాద్ (జూలై – 07) : మహాత్మా జ్యోతిభా పూలే BC GURUKULA RJC CET – 2023 2nd PHASE RESULTS ను విడుదల చేశారు. ఫలితాల కోసం కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ ఇంటర్మీడియట్ గురుకులాల్లో ప్రథమ సంవత్సరం కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు.