బీసీరిజర్వేషన్లు మరో పదేళ్లు పెంపు

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాంగ బద్దంగా కల్పించాల్సిన విద్య, ఉద్యోగ, పదోన్నతులు‌, వయోపరిమితి సడలింపు లు వంటి రిజర్వేషన్లను మరో పదేళ్ల పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది.

బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు మే – 2022 తో ముగుస్తున్న నేపథ్యంలో మరో పదేళ్ల పాటు, 2032 మే – 31 వరకు కొనసాగించేలా ఉత్తర్వులలో పేర్కొన్నారు.

GO COPY

Follow Us @