Degree admissions 2025 – బీసీ డిగ్రీ గురుకులాల్లో అడ్మిషన్లు

BIKKI NEWS (APR. 16) : BC DEGREE GURUKULA ADMISSIONS 2025. తెలంగాణ రాష్ట్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బిసి గురుకులాల్లో 2025 – 26 విద్యా సంవత్సరం కొరకు డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కొరకై దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదలైంది.

BC DEGREE GURUKULA ADMISSIONS 2025

కోర్సుల వివరాలు : BSc, BCom, BA, BBA, BFT, BHMCT

అర్హతలు : ఇంటర్మీడియట్ 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి

దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా 2025 – మే – 5 వరకు కలదు.

దరఖాస్తు ఫీజు : DOST 2025 REGISTRATION FEE – 225/-

మెయింటినెన్స్ చార్జీలు – 1000/-
కాషన్ డిపాజిట్ -1000/-

ఎంపిక విధానం : ఇంటర్మీడియట్ మార్కులు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : https://tgrdccet.cgg.gov.in/TGRDCWEB/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు