ప్రభుత్వ జూనియర్ కళాశాల మిడ్జిల్ లో బతుకమ్మ వేడుకలు

ప్రభుత్వ జూనియర్ కళాశాల మిడ్జిల్ లో కళాశాల ప్రిన్సిపాల్ వెంకటయ్య నేతృత్వంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.

విద్యార్థినిలు బతుకమ్మ ఆటపాటలు‌, కోలాటాలతో ఆడిపాడారు..

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకటయ్య, అధ్యాపకులు కరణ్, చరణ్, నాగమణి, సుగ్నేష్, అనిత, సంధ్యారాణి, నవీన, అక్తర్ అలీ, నరసింహ, జనార్ధన్ రెడ్డి, శంకర్, వెంకట స్వామి, లీలరాణి పాల్గొన్నారు