మహబూబియా బాలికల జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు

ప్రభుత్వ మహబూబియా బాలికల జూనియర్ కళాశాల అబిడ్స్ నందు తెలంగాణ పండుగ బతుకమ్మ సంబురాలను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సుహాసిని నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు.

ఈ బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిధులుగా ఇంటర్మీడియట్ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్, ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా డీఐఈవో ఒడ్డెన హజరు కావడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకుల బృందం విద్యార్థులు పాల్గొన్నారు