ప్రభుత్వ జూనియర్ కళాశాల గీసుగొండలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ప్రభుత్వ జూనియర్ కళాశాల గీసుగొండలో తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాలు కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. అశోక్ రావు నేతృత్వంలో బతుకమ్మ ఆట పాటలు మరియు కోలాట నృత్యాలతో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. అశోక్ రావు,
ప్రత్యేక ఆహ్వానితులుగా గీసుగొండ మండల్ ఎంపీపీ సౌజన్య, కొనయమాకల సర్పంచ్ డోలే రాధ, విశిష్ట అతిథులుగా మంజుల‌, రమా, హిమబిందు పాల్గొని కళాశాల విద్యార్థులను ఉత్సహపరిచారు.

ఈ కార్యక్రమంలో కుమార్, జానీ పాషా, కృష్ణ మోహన్, మహేందర్, పులి ప్రసాద్, వెంకటనారాయణ, శ్రీనివాస్, సురేందర్, జ్యోతి, ఉప్పలయ్య, ఐలయ్య, జాటోత్ రమేష్ నాయక్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.