ప్రభుత్వ జూనియర్ కళాశాల బీర్పూర్ నందు బతుకమ్మ ఉత్సవాలు

ప్రభుత్వ జూనియర్ కళాశాల బీర్పూర్ నందు తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ సంబురాలను ప్రిన్సిపాల్ వి. రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది మరియు విద్యార్థినిల ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వి. రామకృష్ణ మాట్లాడుతూ పూలను పూజించే గొప్ప సంప్రదాయం బతుకమ్మ అని బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వి. రామకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.