ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచడమే లక్ష్యంగా “బేసిక్ లెర్నింగ్ మెటీరియల్” ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు ఇంటర్ విద్యా కమిషనర్ ఉమర్ జలీల్ ఈరోజు విడుదల చేశారు. ఈ మెటీరియల్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ లో లభ్యమౌతుంది.
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2021లో మెరుగైన ఫలితాలు సాదించేందుకు విద్యార్థుల కోసం ఈ బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ లో ఉంచింది. ఈ మెటీరియల్ తో ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తారని కమిషనర్ అభిప్రాయపడ్డారు.
★ WEBSITE :: https://tsbie.cgg.gov.in/home.do;jsessionid=6EAB73F383341D9307377F04EB7D4B76
★ మెటిరీయల్ PDF FILE కోసం క్లిక్ చేయండి
https://drive.google.com/folderview?id=1w2Bp9h1iy_AixReHLHayg_u3PBfvavEU
Follow Us @