BARC లో 105 JRF ఖాళీలు.

భార‌త ప్ర‌భుత్వానికి చెందిన బాబా అట‌మిక్ రిసెర్చ్ సెంట‌ర్‌(BARC‌) 105 జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలోషిప్(JRF‌) ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


● అర్హ‌త‌లు :: ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ లైఫ్ సైన్సెస్‌ లో M.Sc/ integrated M.Sc ఉత్తీర్ణ‌త‌.


● ఎంపిక పద్దతి :: అర్హ‌త ప‌రీక్ష‌ల్లో సాధించిన స్కోర్ ఆధారంగా ఇంట‌ర్వ్యూకి షార్ట్‌ లిస్ట్ చేస్తారు.

  • యూజీసీ-సీఎస్ఐఆర్‌నెట్ ఫెలోషిప్‌(స్లెట్‌/ లెక్చ‌ర‌ర్‌షిప్ వారు అర్హులు కారు)
  • జ‌స్ట్ స్కోర్
  • ఐసీఎంఆర్‌జేఆర్ఎఫ్ టెస్ట్‌, ఐకార్‌జేఆర్ఎఫ్ టెస్ట్‌
  • డీబీటీ-జేఆర్‌బి బ‌యోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌
  • గేట్ స్కోర్ 2019/ 2020(ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ లైఫ్ సైన్సెస్‌/ బ‌యోటెక్నాల‌జీ)
  • ఇంట‌ర్వ్యూలో ప్ర‌తిభ ఆధారంగా చివ‌రి ఎంపిక ఉంటుంది.

● ద‌ర‌ఖాస్తు పద్దతి :: ఆన్లైన్‌.


● ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం :: 18.12.2020.


● చివ‌రి తేది :: 15.01.2021.


● స్టైపెండ్‌ :: నెల‌కు రూ.31,000+ HRA (.7,440) మరియు కంటింజెన్సీ గ్రాంట్ కింద సంవత్సరానికి రూ.40,000లు చెల్లిస్తారు.

Follow Us@