BIKKI NEWS (FEB. 20) : BANK OF BARODA 4000 APPRENTICE VACANCIES. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 4000 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రకటన విడుదలయ్యింది.
BANK OF BARODA 4000 APPRENTICE VACANCIES
వీటిలో తెలంగాణలో 193 ఆంధ్రప్రదేశ్ లో 59 ఖాళీలు కలవు.
అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి
వయోపరిమితి : 21 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 2025 ఫిబ్రవరి 1 నాటికి
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు : 800/- (ఎస్సీ, ఎస్టీ, మహిళలకు – 600/-, దివ్యాంగులకు – 400/- )
దరఖాస్తు గడువు : మార్చి – 03 – 2025 వరకు
స్టైఫండ్ : మెట్రో, అర్బన్ ప్రాంతాలలో నెలకు 15,000/- రూపాయలు, రూరల్ ప్రాంతాల్లో 12,000/- రూపాయలు చెల్లించబడును.
ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష, ధ్రువపత్రాల పరీశీలన, లాంగ్వేజ్ ప్రొపిషియన్సీ టెస్ట్ ఆధారంగా
వెబ్సైట్ : https://www.bankofbaroda.in
- Anganwadi Jobs – 14,236 అంగన్వాడీ పోస్టులకు ఆమోదం
- TASK – విద్యార్థులకు డేటా సైన్స్ లో ఉచిత శిక్షణ
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22 – 02 – 2025
- GK BITS IN TELUGU FEBRUARY 22nd
- చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 22