INTEREST RATE – భారీగా తగ్గనున్న గృహ, వాహన, వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు

BIKKI NEWS (JUNE 05) : BANK LOANS INTEREST RATES 2025. గృహ వాహన వ్యక్తిగత వడ్డీ రేట్లు పై రుణాలపై వడ్డీ రేట్లు భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

BANK LOANS INTEREST RATES 2025

బుధవారం ప్రారంభమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం లో 25 నుండి 50 బేసీస్ పాయింట్స్ మేర రెపో రేటు ను తగ్గించే అవకాశాలు ఉన్నాయి.

ఆర్.బి.ఐ తన ద్రవ్య పరపతి సమీక్ష సమావేశ నిర్ణయాలను శుక్రవారం నాడు ప్రకటించనుంది.

ఇప్పటికే గత రెండు సమావేశాలలో రెపోరేట్ ను తగ్గించిన ఆర్బిఐ… ఈసారి కూడా రేపో రేట్ ను తగ్గించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు