బంగ్లాదేశ్ రోహింగ్యాలను ఏ దీవికి తరలించింది.?

మయన్మార్‌ దేశం నుండి తప్పించుకుని వచ్చిన రోహింగ్యాలలో 1600 మంది ని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తుపానుల ప్రభావం అధికంగా ఉండే బంగాళాఖాతంలోని ‘‘భాషన్‌ చార్‌’’ దీవికి తరలించింది.

Follow Us @