టోక్యో ఒలింపిక్స్ – 2020 కాంస్య పథకం కోసం కజకిస్తాన్ రెజ్లర్ జెకోవ్ తో జరిగిన మ్యాచ్ లో భజరంగ్ పునియా 8-0 తో తిరుగులేని విజయం సాదించాడు్
భారత రెజ్లర్ భజరంగ్ పునియా 65కిలోల రెజ్లింగ్ విభాగంలో కాంస్యం తో భారత్ కి ఇది ఈ ఒలింపిక్స్ లో 6వ పథకం.
Bikki News Best News Platfrom