Home > UNCATEGORY > కళ్లెంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు

కళ్లెంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు

కళ్ళెం (ఎప్రిల్ – 05) : Babu jagjivan ram jayanthi celebrations in kallem. భారత మాజీ ఉప ప్రధాని, దళిత వర్గాల ఆశాజ్యోతి, సమతా వాది, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఈరోజు కళ్ళెం గ్రామంలో అంబేద్కర్ గారి కూడలి వద్ద అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మబ్బు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఆ మహనీయునికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

Babu jagjivan ram jayanthi celebrations in kallem

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం కమిటీ, ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ, దళిత సంఘం సీనియర్ నాయకులు, PACS చైర్మన్ ఉపేందర్ గారు, జీడికల్ దేవస్థానం చైర్మన్ మూర్తి గారు, BRSV రాష్ట్ర నాయకులు కరుణాకర్, బీసీ నాయకులు శేఖర్, రాములు, కళ్ళెం దేవాదాయ కమిటీ అధ్యక్షుడు ఆంజనేయులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాగేష్, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు