BIKKI NEWS : ఏప్రిల్ 2023లో ప్రధాన అవార్డులు అందుకున్న వారి జాబితాను సంక్షిప్తంగా చూద్దాం
1) మహారాష్ట్ర భూషణ్ – 2022 : అప్పాసాహెబ్ ధర్మాధికారి
2) ఫెమినా మిస్ ఇండియా – 2023 : నందిని గుప్తా
3) ప్రవాసీ భారతీయ సమ్మాన్ – రాజ్ సుబ్రహ్మణ్యమ్
4) ద లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు : ఆశా బోంస్లే
5) చెవిలీయర్ డీ లా లిజియన్ డీ’హనర్ (నైట్ ఆఫ్ ద లిజియన్ ఆఫ్ హనర్) – ప్రాన్స్ అత్యున్నత పౌర పురష్కారం – కిరణ్ నాడార్
6) బిల్‌బోర్డ్స్ ఫస్ట్ లాటిన్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ – షకీరా
7) గోల్డ‌్‌మన్ ఎన్విరాన్‌మెంటల్ ప్రైజ్ -2023 – అల్సాండ్రా కూరఫ్
8) ఇమ్మిగ్రేంట్ అచీవ్‌మెంట్ అవార్డు – 2023 – నీలి బెండపుడి
9) 1959 రామన్ మెగసెసే అవార్డు : దలైలామా
- BSc Nursing Admissions : ఎంసెట్ ర్యాంక్ తో అడ్మిషన్లు
- TSPSC RESULTS : ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- RESULTS : బీసీ గురుకుల 6,7,8 తరగతుల ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి
- చరిత్రలో ఈరోజు జూన్ 09
- WTC 2023 FINAL : కుప్పకూలిన టీమిండియా