కామన్వెల్త్ గేమ్స్ : భారత్ కు రెండు రజతాలు

బర్మింగ్ హామ్ (ఆగస్టు – 06) : బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ -2022 లో బాగంగా ఈ రోజు భారత్ కు రెండు రజత పథకాలు దక్కాయి. ప్రియాంక గోస్వామి, అవినాష్ సాబ్లే లుఅథ్లెటిక్స్ లో రజతాలు సాదించారు.

మహిళల 10 కీమీ ల రేసు వాక్ విభాగంలో ప్రియాంక గోస్వామి రెండో స్థానంలో నిలిచి రజతం సాదించింది.

అవినాష్ సాబ్లే 3 కీమీల స్టిపుల్ చేస్ లో రెండో స్థానంలో నిలిచి రజతం సాదించాడు. కొన్ని సెకండ్ ల తేడాతో స్వర్ణం కోల్పోవడం జరిగింది.

Follow Us @