ఇంటర్ అడ్మిషన్ల గడువు డిసెంబర్ 12 కి పెంపు

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల కోసం చివరి తేది నవంబర్ 30 తో ముగిసిన నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు గడువు తేదీని మరొక్కసారి డిసెంబర్ 12 వరకు పొడిగించడం జరిగింది.  ప్రథమ సంవత్సరాలకు అడ్మిషన్లకు గడువును డిసెంబర్ …

Read More

బీటెక్ పాస్ కాకుంటే.. డిప్లొమా పట్టా.? ఇంటర్నల్స్ కి సప్లిమెంటరీ..

సగటు విద్యార్థులు గట్టెక్కించడమే లక్ష్యంగా బీటెక్ లో సెమిస్టర్‌ పరీక్షల తరహాలో మిడ్‌ టర్మ్‌గా పిలిచే ఇంటర్నల్ పరీక్షలకూ సప్లిమెంటరీ పరీక్షలు జరపాలని JNTUH నిర్ణయించింది. దీనివల్ల సుమారు 20వేల మంది బీటెక్‌ విద్యార్థులు ప్రయోజనం పొందుతారని అధికారులు చెబుతున్నారు. సెమిస్టర్‌ …

Read More

ఆన్లైన్ తరగతులనే కొనసాగించాలి – నిపుణులు

తెలంగాణ లో కరోనా కారణంగా ఇంకా తెరుచుకొని విద్యాసంస్థలను ప్రస్తుతం తెరిచే పరిస్థితులు లేవని విద్యారంగ నిపుణులు తెలియజేస్తున్నారు. చలికాలం ప్రారంభం కావడం ఉత్తరాదిలో చలి కారణంగా కరోనా కేసులు మళ్ళీ పెరగడం వంటి కారణాల దృష్ట్యా విద్యాసంస్థలు తెరవడం అంత …

Read More

హైదరాబాద్ IICTలో కాంట్రాక్టు ఉద్యోగాలు

హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ (IICT) లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు అసోసియేట్, ప్రాజెక్టు సైంటిస్ట్, రీసెర్చ్ అసోసియేట్, లాబోరేటరీ అసిస్టెంట్ మొదలగు 18 పోస్టుల కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయనుంది. ● అర్హత :: B.Sc, M.Sc, …

Read More

వేగవంతమైన నక్షత్రాల అట్లాస్ రూపొందించిన దేశం ఏది.?

న‌క్ష‌త్రాలు, గెలాక్సీ లకు చెందిన కొత్త అట్లాస్‌ ను ఆస్ట్రేలియా శాస్త్ర‌వేత్త‌లు విడుద‌ల చేశారు. ఆస్ట్రేలియాలో ఓ ఎడారిలో ఉన్న ఆధునిక టెలిస్కోప్‌తో ఆ న‌క్ష‌త్ర స‌మూహాల‌ను గుర్తించారు. ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉన్న గెలాక్సీల‌ను మ్యాపింగ్ చేసిన‌ట్లు వారు వెల్ల‌డించారు. జాతీయ …

Read More

BSF ఎన్నో వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంది.?

భారతదేశపు సరిహద్దు భద్రత దళం 56వ (BSF) వ్యవస్థాపక దినోత్సవాన్ని డిసెంబ‌రు 1న దిల్లీలోని ఛావ‌లా క్యాంప్‌లో నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి BSF డీజీ రాకేశ్ ఆస్థానా హాజ‌ర‌య్యారు. BSF 1965 డిసెంబ‌రు 1న వ్య‌వ‌స్థాపిత‌మైంది. ఈ సంద‌ర్భంగా ప్రధాన మంత్రి …

Read More

నవంబర్ నెలలో GST రాబడి ఎంత.?

2020-21 ఆర్థిక సంవత్సరం నవంబరు‌ నెలకు గానూ వస్తు సేవల పన్ను (GST) వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటాయి. రూ.1,04,963 కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్టోబర్‌ మాసంతో పోలిస్తే వసూళ్లు స్వల్పంగా తగ్గగా గతేడాది నవంబరు‌తో పోలిస్తే …

Read More

యాపిల్ పై జరిమానా విధించిన దేశం.?

ప్రపంచ ప్రఖ్యాత యాపిల్‌ కంపెనీపై ఇటలీకి చెందిన యాంటీ ట్రస్ట్‌ అథారిటీ ‘AGCM‌’ దాదాపు రూ.88 కోట్లు జరిమానాను విధించింది. యాపిల్ ఐఫోన్లు నీటిలో పడ్డా ఏమీ కాదని (వాటర్‌ రిసిస్టెంట్‌) ‘తప్పుదారి’ పట్టించే విధంగా కంపెనీ ప్రచారం చేసిందని.. అసలు …

Read More

ఇంటర్ తో IGI ఏవియేషన్ కంపెనీలో 590 ఉద్యోగాలు

ఇంటర్మీడియట్ అర్హతతో డిల్లీ కేంద్రంగా ఉన్న ఐజీఐ (IGI) ఏవియేషన్ కంపెనీలో ఖాళీగా ఉన్న 590 కస్టమర్ సర్వీస్ ఏజెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ● పోస్టుల సంఖ్య :: 590 ● పోస్ట్ పేరు :: కస్టమర్ …

Read More

కన్వీనర్ కోటాలో మెడికల్ సీట్లకు వెబ్ కౌన్సెలింగ్

తెలంగాణ లోని కాళోజీ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ మెడికల్ కళాశాలలో కన్వీనర్ కోటలో ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడత వెబ్ …

Read More