Australian Open 2025 – పురుషుల సింగిల్స్ విజేత సిన్నర్

BIKKI NEWS (JAN. 26) : Australian Open 2025 Mens Singles winner Sinner. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2025 పురుషుల సింగిల్స్‌ విజేతగా ను వరల్డ్ నెంబర్‌ 1 ఆటగాడు జెన్నిక్‌ సిన్నర్ నిలిచాడు.

Australian Open 2025 Mens Singles winner Sinner

ఈరోజు జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ – 2025 మెన్స్‌ సింగిల్స్ ఫైనల్‌లో ఇటలీ ఆటగాడు సిన్నర్‌ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్‌ జ్వరెవ్‌ ను 6-3, 7-6 (7-4), 6-3 తేడాతో ఓడించాడు.

సిన్నర్‌కు ఇది మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. గత ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తోపాటు యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను కూడా సిన్నర్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు