BIKKI NEWS (JAN. 26) : Australian open 2024 women singles winner Madison Keys. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విజేతగా అమెరికాకు చెందిన కీస్ మాడిసన్ నిలిచింది.
Australian open 2024 women singles winner Madison Keys
ఫైనల్ పోరులో అమెరికా టెన్నిస్ స్టార్ మాడిసన్ కీస్ ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి, బెలారస్ క్రీడాకారిణి సబలెంక ను 6-3, 2-6, 7-5 తేడాతో ఓడించింది.
ఇది మాడిసన్ కీస్‌కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. 1968లో ఓపెన్ ఎరా ప్రారంభమైనప్పటి నుంచి అతి ఎక్కువ వయస్సులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన నాలుగో క్రీడాకారిణిగా మాడిసన్ కీస్ నిలిచింది.
సబలెంక ఖాతాలో ఇప్పటికే రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి.
- IPL 2024 RECORDS and STATS
- IPL 2025 – నేటి నుండి ఐపీఎల్ – విశేషాలు ఇవే
- IPL WINNERS LIST
- World Water Day – ప్రపంచ నీటి దినోత్సవం
- GK BITS IN TELUGU MARCH 22nd