BIKKI NEWS : 53వ ఆస్ట్రేలియన్ ఓపెన్ (109వ) ఆస్ట్రేలియా లో పిబ్రవరి8 నుండి 21 వరకు జరిగింది. ఇది 2021 సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్.
ఈ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విజేతగా నోవాక్ జకోవిచ్ 9వ సారి, మొత్తం 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాదించాడు, మహిళల సింగిల్స్ విజేతగా 2వ సారి మరియు మొత్తంగా 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నయోమి ఒసాకా నిలిచారు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ – 2021 విజేతలు
★ పురుషుల సింగిల్స్ ::
విన్నర్ : నొవాక్ జోకోవిచ్ (సెర్బియా)
రన్నర్ : డానిల్ మెద్వెదెవ్ (రష్యా)
(జొకోవిచ్ మరో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధిస్తే 20 గ్రాండ్‌స్లామ్స్‌తో ఫెదరర్, నాదల్ సరసన నిలవనున్నాడు.)
★ మహిళల సింగిల్స్ ::
విన్నర్ : నయోమి ఒసాకా (జపాన్)
రన్నర్ : జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా)
★ మహిళల డబుల్స్ టైటిల్ ::
విన్నర్స్ : ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం)-అరినా సబలెంక (బెలారస్)
రన్నర్ : బార్బరా క్రెజికొవా- కెటరినా సినియకొవా (చెక్ రిపబ్లిక్)
★ మిక్స్డ్ డబుల్స్ ::
విన్నర్స్ :: బార్బరా క్రెజికొవా (చెక్ రిపబ్లిక్)-రాజీవ్ రామ్ (అమెరికా)
రన్నర్ :: సమంత స్టొసుర్-మాథ్యూ ఎడెన్ (ఆస్ట్రేలియన్ వైల్డ్‌కార్డ్ జంట)