ASHES : ఆస్ట్రేలియా ఘన విజయం

లార్డ్స్ (జూలై – 02) : the ashes 2023 2nd test చివరి రోజు బెన్ స్టోక్స్ 155, డకెట్ 83 పరుగులతో విరోచితంగా పోరాడిన ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాదించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ లో 2 – 0 ఆధిక్యంలో నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా స్టీవ్ స్మిత్ నిలిచాడు.

విజయానికి 70 పరుగులు చేయాల్సిన సమయంలో బెన్ స్టోక్స్ ఔట్ కావడంతో ఆస్ట్రేలియా గెలుపు సునాయాసం అయింది.

బజ్ బాల్ క్రికెట్ ను పూర్తిగా నమ్ముకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ వన్డే తరహా బ్యాటింగ్ చేశాడు. 9 ఫోర్లు తొమ్మిది సిక్సర్లతో 150హ5 పరుగులు చేసి విజయానికి 70 పరుగుల దూరంగా ఉన్నప్పుడు అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమ్మిన్స్ 3, హెజిల్‌ఉడ్ 3, స్టార్క్ 2 వికెట్లు తీశారు.