వీరికి వర్క్ ప్రమ్ హోమ్

తెలంగాణలోని జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సిబ్బందిని ఈరోజు నుండి పూర్తిస్థాయిలో హాజరుకావాలని ఇంటర్ విద్య కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే కరోనా నేపథ్యంలో ప్రెగ్నెంట్ అధ్యాపకురాళ్ళకు మాత్రం కళాశాల హాజరు నుండి మినహాయింపు ఇస్తూ వర్క్ ఫ్రం హోమ్ కు అవకాశం కల్పించాలని ఇంటర్ విద్య నారీ శక్తి కన్వీనర్ రాసిన లేఖను పరిగణలోకి తీసుకొని వారికి హాజరు నుండి మినహాయిస్తూ ఇంటర్ విద్య కమిషనర్ ఒమర్ జలీల్ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

Follow Us@