హైదరాబాద్ ( ఆగస్టు – 09) : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
• మొత్తం ఖాళీలు : 323
• పోస్టులు : అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్) – 11, హెడ్ కానిస్టేబుల్- 312
• దరఖాస్తు : ఆన్లైన్
• వయోపరిమితి : 18 – 25 ఏళ్ల మద్య ఉండాలి
• విద్యార్హత : ఇంటర్మీడియట్
• దరఖాస్తు ఫీజు : 100/-
• చివరితేదీ : సెప్టెంబర్ 6
Follow Us @