NIMS లో ఉద్యోగాలు

హైదరాబాద్ (డిసెంబర్ – 03) : హైదరాబాద్ నిమ్స్ (NIMS)లో 46 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

◆ మొత్తం ఖాళీలు: 46

◆ పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్

◆ విభాగాలు: అనెస్థీషియాలజీ. బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ

◆ దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ దరఖాస్తు ఫీజు : 500/-

◆ విద్యార్హత : పోస్టును అనుసరించి కలవు

◆ చివరి తేదీ : డిసెంబర్ 17

◆ వెబ్సైట్ : https://www.nims.edu.in

Follow Us @