ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

  • అటవీ కళాశాలలో 27 పోస్టుల భర్తీకి చర్యలు
  • సెప్టెంబర్ 6 నుంచి 27 వరకు దరఖాస్తులు

హైదరాబాద్ (ఆగస్టు 23) :: ములుగు జిల్లాలోని అటవీ కళాశాలలో 27 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అటవీ కళాశాలల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయనున్నట్టు టీఎస్ పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు.

◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : సెప్టెంబర్ – 06 – 2022

◆ దరఖాస్తు చివరి తేదీ :
సెప్టెంబర్ – 27 – 2022

◆ వెబ్సైట్ : https://tspsc.gov.in

Follow Us @