సిరిసిల్ల జేఎన్టీయూ లో కాంట్రాక్టు పద్దతిలో అసిస్టెంట్ ప్రొపెసర్ నియమాకాలు

సిరిసిల్లలో ఈ ఏడాది కొత్తగా ప్రారంభమైన జేఎన్టీయూ కాలేజీలో కాంట్రాక్ట్ పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికే షన్ విడుదలైంది.

ఖాళీల వివరాలు :: సివిల్, ఈఈఈ, ఎంఈ, సీఎస్ఈ, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్

అర్హతలు :: ఎంటెక్, ఫీజీ

పూర్తి వివరాలు కోసం క్రింద వెబ్సైట్ ను సందర్శించండి

వెబ్సైట్ :: www.jntuh.ac.in