ఢిల్లీ (మార్చి – 24) : ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) కాలేజ్ ఆఫ్ ఒకేషనల్ స్టడీస్ వివిధ విభాగాల్లో కింది 106 అసిస్టెంట్ ప్రొపెసర్ (Assistant professor) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
◆ పోస్టు వివరాలు : అసిస్టెంట్ ప్రొఫెసర్
◆ మొత్తం ఖాళీలు : 106
◆ విభాగాలు : కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, హిందీ, హిస్టరీ, మ్యాథ్స్, మేనేజ్మెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, టూరిజం
◆ అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, నెట్/ జేఆర్ఎఫ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
◆ దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా
◆ చివరి తేదీ : ఏప్రిల్ – 04 – 2023
◆ వెబ్సైట్ : https://www.du.ac.in/