Contract Jobs : రాయలసీమ వర్శిటీలో ఉద్యోగాలు

కర్నూలు (ఎప్రిల్‌ – 27) : రాయలసీమ విశ్వవిద్యాలయం, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 2023-2024 విద్యా సంవత్సరానికి వివిధ విభాగాలు/ సబ్జెక్టులలో కాంట్రాక్టు ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

◆ మొత్తం ఖాళీల సంఖ్య : 26

◆ ఖాళీల వివరాలు : సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్,

◆ అర్హతలు : సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధనానుభవం ఉండాలి.

◆ ఎంపిక విధానం : గేట్-2023/ యూజీసీ నెట్/ సీఎస్ఐఆర్ నెట్ 2023 స్కోరు, స్క్రీనింగ్ టెస్ట్, సెమినార్ ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూలతో

◆ దరఖాస్తు ఫీజు : ఓసీ, బీసీలకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తుకు చివరి తేదీ : మే – 24 – 2023.

◆ దరఖాస్తు లింక్ : https://services.iiitk.ac.in/ruce/

◆ వెబ్సైట్: https://rayalaseemauniversity.ac.in/