హైదరాబాద్ (జనవరి – 05) : తెలంగాణ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (THSRB) 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ హెల్త్ మరియు హెల్త్ మెడికల్ & ప్యామిలి వెల్ఫేర్ శాఖలలో భర్తీ చేయనుంది.
◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : డిసెంబర్ – 20 – 2022
◆ దరఖాస్తు చివరి తేదీ : జనవరి – 12 – 2023 (సాయంత్రం 5 గంటలు వరకు)
◆ వయోపరిమితి : 18 – 44 ఏళ్ల మద్య.
◆ ఎంపిక విధానం : 100 మార్కుల కు ఉంటుంది. (20 పాయింట్లు వెయిటేజ్ కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉంటుంది.)
◆ దరఖాస్తు ఫీజు : 500/- + 200/-
◆ అర్హతలు : పోస్టును బట్టి అర్హతలు ఉన్నాయి.