హైదరాబాద్ (సెప్టెంబర్ – 03) : తెలంగాణ రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (AMVI) పోస్టుల నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్లు TSPSC ఈరోజు ప్రకటించింది.
అభ్యర్థులకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్న నిబంధనపై అభ్యంతరాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటన లో తెలిపింది.అర్హతల విషయంలో అభ్యర్థుల నుంచి TSPSCకి విజ్ఞప్తులు వచ్చాయి. 113 AMVI పోస్టుల భర్తీకి TSPSC జులై 27న నోటిఫికేషన్ ఇచ్చింది.
Follow Us @