హైదరాబాద్ (ఎప్రిల్ – 30) : తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) 48 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) (A.E. WRITTEN EXAM) పోస్టుల భర్తీకి ఈరోజు రాత పరీక్ష నిర్వహించనుంది.
100 మార్కులకు నిర్వహించే రాత పరీక్ష ఆధారంగానే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.