టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటాకు అస్సాం అత్యున్నత పౌర పురస్కారం ‘అస్సాం బైభవ్ ను ప్రదానం చేయనున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ గురువారం ప్రకటించారు.
అస్సాం రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవల విస్తరణలో చేసిన నిరుపమాన సేవలకుగాను ఈ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
Follow Us @BIKKK NEWS app https://play.google.com/store/apps/details?id=com.bikki.news