ASIAN GAMES 2023 : ఈక్వస్ట్రియన్ లో బంగారు పథకం

హాంగ్జౌ (సెప్టెంబర్ – 26) : ASIAN GAMES 2023 ఈక్వస్ట్రియన్ డ్రెస్సేజ్ టీమ్ విభాగంలో భారత్ బంగారు పతకం సాధించింది. (Asian games 2023 india won gold in equestrian women team event) దీంతో భారత్ 41 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో స్వర్ణం సాధించింది.

దివ్యకృత్ సింగ్, సుదీప్తీ హజేలా, హృదయ్ ఛేడా, అనూష్ అగర్వాలా బృందం ఈక్వస్ట్రియన్ డ్రెస్సేజ్ టీమ్ విభాగంలో భారత్ కు బంగారు పథకం అందించారు.

దీంతో ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 3 స్వర్ణాలు సాధించింది.