BIKKI NEWS (FEB. 18) : ASIA TEAM BADMINTON CHAMPIONSHIP 2024 WON BY INDIA. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 ను భారత మహిళల జట్టు గెలుచుకుంది. భారత్ కు ఈ టోర్నీ దక్కడం ఇదే తొలిసారి.
ఫైనల్ లో థాయ్లాండ్ పై 3-2 తేడాతో భారత మహిళల జట్టు నెగ్గి టైటిల్ గెలుచుకుంది.
ఫైనల్ లో పీవీ సింధు, అన్మోల్ ఖర్బ్ సింగిల్స్ లో గెలువగా, డబుల్స్ లో గాయత్రీ – త్రిష జోలీ జోడి గెలిచి స్వర్ణం కైవసం చేసుకున్నారు.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 09 – 12 – 2024
- GK BITS IN TELUGU 9th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి