ఆసియా కప్ విజేత శ్రీలంక

హైదరాబాద్ (సెప్టెంబర్ – 11) : యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక పాకిస్థాన్ ను 23 పరుగుల తేడాతో ఓడించి కప్ ని కైవసం చేసుకుంది.

శ్రీలంక కు ఇది 6వ ఆసియా కప్, భారత్ 7సార్లు, పాకిస్థాన్ 2 సార్లు విజేతలుగా నిలిచాయి

మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. రాజపక్స 71 పరుగులు చేయగా, హరీష్ రవూఫ్ 3 వికెట్లు తీశాడు.

పాకిస్థాన్ 147 పరుగులకు ఆలౌట్ అయింది. రిజ్వాన్ 55 పరుగులు సాదించాడు. మధుశాన్ – 4, హర్షంగా – 3 వికెట్లు తీశారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

PLAYER OF THE MATCH : బనుకా రాజపక్స

PLAYER OF THE SERIES : వానింద్ హర్షంగా

Follow Us @