IND vs PAK : పాకిస్థాన్ ను దంచికొడుతున్న ఓపెనర్లు

BIKKI NEWS (సెప్టెంబర్ – 10) : ASIA CUP 2023 సూపర్ – 4 లో భాగంగా భారత్, పాకిస్తాన్ (INDAvsPAK) క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ అర్ద సెంచరీలతో పాకిస్థాన్ బలమైన బౌలింగ్ ను సెంచరీ భాగస్వామ్యంతో దంచికొడుతు న్నారు.

ముఖ్యంగా శుభమన్ గిల్ పాకిస్థాన్ ఏస్ బౌలర్ అయినా షాహీన్ షా ఆప్రిది ని ఊచకోత కోసి వారి బౌలింగ్ ను కాకవికలం చేసి 37 బంతుల్లో అర్ధ సెంచరీ నమోదు చేశాడు

మరోవైపు మొదట్లో ఇబ్బంది పడిన స్లోమోషన్ లో స్టార్ట్ చేసి సిక్సర్ లో విరుచుకుపడి 42 బంతుల్లో అర్ద సెంచరీ నమోదు చేశాడు.