కొలంబో (సెప్టెంబర్ 17) : ASIA CUP 2023 FINAL మ్యాచ్ లో శ్రీలంక టాపార్డర్ కుప్పకూలింది. భారత స్పీడ్‌స్టర్ ల ధాటికి 7 ఓవర్లలో 17/6 వికెట్లు కోల్పోయింది. (INDvsSL)
సిరాజ్ (sieaj) ఒకే ఓవర్లలో 4 వికెట్లు తీయడంతో పాటు మొత్తం ఇప్పటికే 5 వికెట్లు తీశాడు. బుమ్రా ఒక వికెట్ తీశాడు.
చరిత్రలో వన్డే మ్యాచ్ లో 35 పరుగులు అతి తక్కువ స్కోర్ కాగా ఇది జింబాబ్వే పేరు మీద ఉంది. ఈ చెత్త రికార్డు ఈరోజు శ్రీలంక సొంతమవుతుందేమో చూడాలి.